{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"home-loan-asalu-kamte-vaddeeye-ekkuva-kadutunnaaraa-hom-lon-bhaa","title_te":"Home Loan: అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని ఇలా తగ్గించుకోండి..","section":"తాజా","status_line":"Home Loan: అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని ఇలా తగ్గించుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T05:05:03.838Z"},"facts":[],"events":[{"id":"event-56333","date":"2026-08-06T04:09:13.000Z","title_te":"Home Loan: అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని ఇలా తగ్గించుకోండి..","body_te":"సాధారణంగా బ్యాంకులు ఇచ్చే ఆకర్షణీయమైన ఈఎంఐ ఆఫర్లు చూడటానికి బాగున్నా.. సుదీర్ఘ కాల పరిమితి వల్ల అసలు కంటే మనం చెల్లించే వడ్డీయే డబుల్ అవుతుంది. అయితే సరైన ఆర్థిక ప్రణాళికతో మీ హోమ్ లోన్ వ్యవధిని, చెల్లించాల్సిన భారీ వడ్డీ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/how-to-reduce-home-loan-tenure-and-interest-easy-strategies-to-save-lakhs-1881746.html"}]}]}