{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"home-loan-hom-lon-teesukunnaaraa-aarbeeai-numchi-pamduga-chesuku","title_te":"Home Loan: హోం లోన్ తీసుకున్నారా..? ఆర్బీఐ నుంచి పండుగ చేసుకునే వార్త.. మూడు నెలల్లోనే..","section":"తాజా","status_line":"Home Loan: హోం లోన్ తీసుకున్నారా..? ఆర్బీఐ నుంచి పండుగ చేసుకునే వార్త.. మూడు నెలల్లోనే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T09:19:23.692Z"},"facts":[],"events":[{"id":"event-81422","date":"2026-08-21T07:50:37.000Z","title_te":"Home Loan: హోం లోన్ తీసుకున్నారా..? ఆర్బీఐ నుంచి పండుగ చేసుకునే వార్త.. మూడు నెలల్లోనే..","body_te":"హోమ్ లోన్లు తీసుకున్నవారికి శుభవార్త. ఈ మేరకు ఆర్బీఐ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. హోమ్ లోన్ల వడ్డీ రేట్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ నియమాలు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త గైడ్ లైన్స్ గురించి తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/rbi-big-relief-for-home-loan-borrowers-new-floating-interest-rate-rules-to-take-effect-from-april-2027-1893136.html"}]}]}