{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"home-tips-dor-myaat-nu-dulipi-vadilestunnaaraa-ilaa-cheste-dummu","title_te":"Home Tips: డోర్‌మ్యాట్‌ను దులిపి వదిలేస్తున్నారా?.. ఇలా చేస్తే దుమ్ము, దుర్వాసన రెండూ మాయం!","section":"తాజా","status_line":"Home Tips: డోర్‌మ్యాట్‌ను దులిపి వదిలేస్తున్నారా?.. ఇలా చేస్తే దుమ్ము, దుర్వాసన రెండూ మాయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T15:39:24.258Z"},"facts":[],"events":[{"id":"event-57257","date":"2026-08-06T15:02:34.000Z","title_te":"Home Tips: డోర్‌మ్యాట్‌ను దులిపి వదిలేస్తున్నారా?.. ఇలా చేస్తే దుమ్ము, దుర్వాసన రెండూ మాయం!","body_te":"ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా, గుమ్మం ముందు ఉండే డోర్ మ్యాట్ మురికిగా ఉంటే ఇంటి అందమే తగ్గిపోతుంది. రోజూ చెప్పులు, చప్పళ్లతో వచ్చే దుమ్ము, మట్టి, చిన్న చిన్న చెత్త అంతా ముందుగా డోర్ మ్యాట్‌పైనే చేరుతుంది. కొద్ది రోజులకే అది నల్లగా మారడంతో పాటు దుర్వాసన కూడా రావడం మొదలవుతుంది. దీంతో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశమూ ఉంటుంది. అందుకే డోర్ మ్యాట్‌ను కూడా ఇంట్లోని ఇతర వస్తువుల్లాగే క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/doormat-cleaning-tips-details-in-telugu-1882305.html"}]}]}