{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"home-tips-vaarevvaa-imti-kitikeeki-steel-spoon-pedite-em-jarugut","title_te":"Home Tips: వారెవ్వా.. ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?.. వర్షాకాలంలో ఈ సింపుల్ ట్రిక్","section":"తాజా","status_line":"Home Tips: వారెవ్వా.. ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?.. వర్షాకాలంలో ఈ సింపుల్ ట్రిక్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T15:41:31.429Z"},"facts":[],"events":[{"id":"event-55616","date":"2026-08-05T15:19:22.000Z","title_te":"Home Tips: వారెవ్వా.. ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?.. వర్షాకాలంలో ఈ సింపుల్ ట్రిక్","body_te":"వర్షాకాలం లేదా చలికాలంలో చాలా ఇళ్లలో కిటికీ అద్దాలపై నీటి బిందువులు ఏర్పడటం, తేమ పేరుకుపోవడం సాధారణ సమస్య. ఇది ఎక్కువకాలం కొనసాగితే అద్దాలు మసకబారడం, ఫంగస్, నల్లటి మచ్చలు, దుర్వాసన వంటి సమస్యలకు దారితీయొచ్చు. అయితే ఈ తేమను కొంతవరకు తగ్గించేందుకు స్టెయిన్‌లెస్ స్టీల్ స్పూన్‌తో చేసే ఒక సులభమైన ట్రిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది మ్యాజిక్ కాదు.. పూర్తిగా భౌతిక శాస్త్ర సూత్రాల ఆధారంగా పనిచేసే పద్ధతి అని నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/spoon-on-window-trick-details-in-telugu-1881527.html"}]}]}