{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"homvark-cheyaledani-teechar-mamdalimpu-klaas-room-lone-kuppakool","title_te":"హోంవర్క్ చేయలేదని టీచర్ మందలింపు.. క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలిన ఆరేళ్ల బాలుడు మృతి","section":"ఆంధ్రప్రదేశ్","status_line":"Watch: హోంవర్క్ చేయలేదని మందలింపు.. టీచర్ ముందే కుప్పకూలిన యూకేజీ చిన్నారి!","synopsis":null,"temperature":18,"updated_at":"2026-08-20T11:40:29.011Z"},"facts":[],"events":[{"id":"event-79988","date":"2026-08-20T11:03:00.000Z","title_te":"హోంవర్క్ చేయలేదని టీచర్ మందలింపు.. క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలిన ఆరేళ్ల బాలుడు మృతి","body_te":"హోంవర్క్ చేయలేదని టీచర్ మందలింపు.. క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలిన ఆరేళ్ల బాలుడు మృతి News18 Telugu","importance":"minor","verification":"single","sources":[{"outlet":"News18 Telugu","url":"https://news.google.com/rss/articles/CBMi7gFBVV95cUxPQ01taVdYT1J3WHRyWmxDRjlURU9LMnVpbGl5ai1Fb3pqWUJHYVNtd2hVSjhIRHhKRVhmOXlGX2tLdzNRcDRnNEhaNGNfYUlPbWY5bDQ4OHZCX1NDdkhXZ1BpWC0wUFd1NGRMWm1mX1l2T0hObHk3dl9tOE9rUHFqdHN2cGlaNGpmbzNnajVObjBNLThRdlpoT2lpQ21YekpLTkdrcmZPRnBma2VnQWpLeHlJR3pQM1ljVDMxRjJZR3Z0SHVSMV8wa0F0QkVNN0tBNXVUcDVES1hWWnhpRWdSb2ZSMnZwN2pIMTVGLTh3?oc=5"}]},{"id":"event-80068","date":"2026-08-20T11:02:26.000Z","title_te":"Watch: హోంవర్క్ చేయలేదని మందలింపు.. టీచర్ ముందే కుప్పకూలిన యూకేజీ చిన్నారి!","body_te":"విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ స్కూల్‌లో యూకేజీ విద్యార్థి ప్రణయ్ హోంవర్క్ చేయలేదని టీచర్ చెంపదెబ్బ కొట్టడంతో క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన కలకలం రేపింది. తల్లిదండ్రుల ఆందోళనతో పోలీసులు రంగంలోకి దిగి టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలపై హింసను ఖండిస్తూ, ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/vizag-ukg-student-collapses-after-teacher-slaps-for-homework-police-investigate-in-visakhapatnam-1892554.html"}]}]}