{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hormone-problems-adhika-saatam-mamdi-ma-hilallo-va-stunna-haarmo","title_te":"Hormone Problems | అధిక శాతం మంది మ‌హిళల్లో వ‌స్తున్న హార్మోన్ల స‌మ‌స్య‌లు.. అస‌లు కార‌ణాలేంటి.. ఏం చేయాలి..?","section":"తాజా","status_line":"Hormone Problems | అధిక శాతం మంది మ‌హిళల్లో వ‌స్తున్న హార్మోన్ల స‌మ‌స్య‌లు.. అస‌లు కార‌ణాలేంటి.. ఏం చేయాలి..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T08:49:29.808Z"},"facts":[],"events":[{"id":"event-38374","date":"2026-07-26T08:28:43.000Z","title_te":"Hormone Problems | అధిక శాతం మంది మ‌హిళల్లో వ‌స్తున్న హార్మోన్ల స‌మ‌స్య‌లు.. అస‌లు కార‌ణాలేంటి.. ఏం చేయాలి..?","body_te":"ఇటీవలి కాలంలో మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత (హార్మోనల్ ఇంబ్యాలెన్స్), జీవక్రియ (మెటబాలిక్) సమస్యలు గతంతో పోలిస్తే చాలా చిన్న వయసులోనే కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు 20ల చివరలో లేదా 30 ఏళ్ల తర్వాత ఎక్కువగా కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు టీనేజ్ బాలికలు, కళాశాల విద్యార్థినుల్లో కూడా పెరుగుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/hormone-problems-are-increasing-in-women-said-by-experts-what-are-the-reasons-and-what-to-do-2463443"}]}]}