{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hormones-nela-nelaa-ma-hilallo-va-chche-haarmonla-maarpula-sa-ma","title_te":"Hormones | నెల‌నెలా మ‌హిళల్లో వ‌చ్చే హార్మోన్ల మార్పుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ఏమిటి.. నిపుణులు ఏం చెబుతున్నారు..?","section":"తాజా","status_line":"Hormones | నెల‌నెలా మ‌హిళల్లో వ‌చ్చే హార్మోన్ల మార్పుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ఏమిటి.. నిపుణులు ఏం చెబుతున్నారు..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T14:14:35.193Z"},"facts":[],"events":[{"id":"event-75316","date":"2026-08-17T13:09:42.000Z","title_te":"Hormones | నెల‌నెలా మ‌హిళల్లో వ‌చ్చే హార్మోన్ల మార్పుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ఏమిటి.. నిపుణులు ఏం చెబుతున్నారు..?","body_te":"ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో చాలామంది మహిళలు కడుపు నొప్పి, అలసట, ఉబ్బరం, మూడ్ స్వింగ్స్, తీపి పదార్థాలపై కోరిక వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. హార్మోన్లలో మార్పులు, రక్తస్రావం, కండరాల సంకోచాల కారణంగా ఈ సమయంలో శరీరానికి ఐరన్, మెగ్నిషియం వంటి కొన్ని పోషకాలు మరింత అవసరం అవుతాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/women-face-hormones-problem-every-month-what-experts-suggest-2486283"}]}]}