{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hormuj-jalasamdhi-maadi-daggarakoste-pelchestaam-donaald-tramp","title_te":"హోర్ముజ్ జలసంధి మాది.. దగ్గరకొస్తే పేల్చేస్తాం: డొనాల్డ్ ట్రంప్","section":"తాజా","status_line":"హోర్ముజ్ జలసంధి మాది.. దగ్గరకొస్తే పేల్చేస్తాం: డొనాల్డ్ ట్రంప్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T08:28:49.397Z"},"facts":[],"events":[{"id":"event-66583","date":"2026-08-12T08:02:08.000Z","title_te":"హోర్ముజ్ జలసంధి మాది.. దగ్గరకొస్తే పేల్చేస్తాం: డొనాల్డ్ ట్రంప్","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధి తమ నియంత్రణలో ఉందని, ఇరాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు. ఇరాన్ నిత్యం అబద్ధాలు ఆడుతోందని, హోర్ముజ్‌పై వారికి నియంత్రణ లేదని, అది తమదని ట్రంప్ అన్నారు. పశ్చిమాసియాలో అమెరికా పటిష్ఠ స్థితిలో ఉందని, 50 ఏళ్లుగా సాగుతున్న బెదిరింపులకు కాలం చెల్లిపోయిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా అన్యాయంగా ఆంక్షలు విధిస్తోందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. […] The post హోర్ముజ్ జలసంధి మాది.. దగ్గరకొస్తే పేల్చేస్తాం: డొనాల్డ్ ట్రంప్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-strait-of-hormuz-is-ours-we-will-blow-it-up-if-it-gets-close-donald-trump/"}]}]}