{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hormuj-jalasamdhilo-amerikaa-rahasya-kaaridaar","title_te":"హొర్ముజ్‌ జలసంధిలో అమెరికా రహస్య కారిడార్‌","section":"తాజా","status_line":"హొర్ముజ్‌ జలసంధిలో అమెరికా రహస్య కారిడార్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T22:35:04.270Z"},"facts":[],"events":[{"id":"event-80711","date":"2026-08-20T21:06:33.000Z","title_te":"హొర్ముజ్‌ జలసంధిలో అమెరికా రహస్య కారిడార్‌","body_te":"ఇరాన్‌ యుద్ధ ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ, హొర్ముజ్‌ జలసంధి గుండా రోజుకు లక్షలాది బ్యారెళ్ల చమురును రవాణా చేసేందుకు అమెరికా సైన్యం రహస్యంగా ఒక షిప్పింగ్‌ కారిడార్‌ను ఏర్పాటు చేసిందని ఇద్దరు అమెరికా అధికారులను ఉటంకిస్తూ ‘ఆక్సియోస్‌' తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/us-escorts-oil-tankers-through-strait-of-hormuz-in-covert-operation-2489382"}]}]}