{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hormuj-lo-naukalapai-20-sumkam-amerikaa-adhyakshudi-prakatana","title_te":"హొర్ముజ్‌లో నౌకలపై 20% సుంకం.. అమెరికా అధ్యక్షుడి ప్రకటన","section":"తాజా","status_line":"హొర్ముజ్‌లో నౌకలపై 20% సుంకం.. అమెరికా అధ్యక్షుడి ప్రకటన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T19:51:32.589Z"},"facts":[],"events":[{"id":"event-16482","date":"2026-07-13T19:32:53.000Z","title_te":"హొర్ముజ్‌లో నౌకలపై 20% సుంకం.. అమెరికా అధ్యక్షుడి ప్రకటన","body_te":"హొర్ముజ్‌ జలసంధిని అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించిన కొన్ని గంటలకే ఇరాన్‌పై దిగ్బంధనాన్ని తిరిగి విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/donald-trump-announces-us-role-in-securing-strait-of-hormuz-proposes-20-cargo-reimbursement-2450376"}]}]}