{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"horoscope-today-aa-raasula-vaari-hodaa-perugutumdi-somavaaram-di","title_te":"Horoscope Today: ఆ రాశుల వారి హోదా పెరుగుతుంది.. సోమవారం దినఫలాలు ఇలా ఉన్నాయ్..","section":"తాజా","status_line":"Horoscope Today: ఆ రాశుల వారి హోదా పెరుగుతుంది.. సోమవారం దినఫలాలు ఇలా ఉన్నాయ్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T02:36:06.731Z"},"facts":[],"events":[{"id":"event-74244","date":"2026-08-17T01:23:01.000Z","title_te":"Horoscope Today: ఆ రాశుల వారి హోదా పెరుగుతుంది.. సోమవారం దినఫలాలు ఇలా ఉన్నాయ్..","body_te":"ఆగస్టు 17, 2026 సోమవారం దిన ఫలాలు ఎలా ఉన్నాయి? ఏ రాశుల వారికి ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు హోదా పెరిగే అవకాశం ఉంది? ఎవరి ఆదాయం పెరుగుతుంది? ఎవరికి పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి? ఏ రాశుల వారు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి? మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, వివాహం, ఆరోగ్యం తదితర అంశాలపై నేటి రాశిఫలాలు ఇలా ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/daily-horoscope-august-17-2026-career-money-love-health-and-business-predictions-for-all-12-zodiac-signs-1889846.html"}]}]}