{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"horoscope-today-aa-raasula-vaariki-aakasmika-dhana-laabham-mamga","title_te":"Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.. మంగళవారం దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే..","section":"తాజా","status_line":"Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.. మంగళవారం దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T01:22:30.537Z"},"facts":[],"events":[{"id":"event-18552","date":"2026-07-15T01:20:19.000Z","title_te":"Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.. మంగళవారం దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే..","body_te":"మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి, గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతర రాశుల వారికి కూడా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం పరంగా భిన్న ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/horoscope-today-july-14-2026-career-growth-for-aries-financial-gains-for-sagittarius-check-your-zodiac-predictions-rasi-phalalu-1865634.html"}]}]}