{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"horror-movie-baaboy-janaalaku-nidralekumdaa-chestunna-haarar-sin","title_te":"Horror Movie: బాబోయ్.. జనాలకు నిద్రలేకుండా చేస్తున్న హారర్ సినిమా.. 10 రోజుల్లో రూ.492 కోట్ల కలెక్షన్స్.. ఒంటరిగా చూస్తే హార్ట్ ఎటాకే..","section":"తాజా","status_line":"Horror Movie: బాబోయ్.. జనాలకు నిద్రలేకుండా చేస్తున్న హారర్ సినిమా.. 10 రోజుల్లో రూ.492 కోట్ల కలెక్షన్స్.. ఒంటరిగా చూస్తే హార్ట్ ఎటాకే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T04:17:07.460Z"},"facts":[],"events":[{"id":"event-31081","date":"2026-07-22T04:00:02.000Z","title_te":"Horror Movie: బాబోయ్.. జనాలకు నిద్రలేకుండా చేస్తున్న హారర్ సినిమా.. 10 రోజుల్లో రూ.492 కోట్ల కలెక్షన్స్.. ఒంటరిగా చూస్తే హార్ట్ ఎటాకే..","body_te":"2026 జూలై 10న విడుదలైన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే బాక్సాఫీస్‌ వద్ద రూ. 492 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది. ఊహించని స్థాయిలో ట్విస్టులు, సస్పెన్స్, భయానక విజువల్స్ ఉన్న ఈ మూవీని ఒంటరిగా చూడాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. ఇంతకీ ఈ మూవీని మీరు చూశారా.. ?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/know-this-horror-movie-evil-dead-burn-movie-now-sensation-492-crores-in-10-days-1870924.html"}]}]}