{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hospital-room-aaspa-tri-room-chaarjeela-pai-limit-paarla-memta-r","title_te":"Hospital Room | ఆస్ప‌త్రి రూమ్ చార్జీల‌పై లిమిట్‌.. పార్ల‌మెంట‌రీ స్థాయీసంఘం సిఫార‌సు","section":"తాజా","status_line":"Hospital Room | ఆస్ప‌త్రి రూమ్ చార్జీల‌పై లిమిట్‌.. పార్ల‌మెంట‌రీ స్థాయీసంఘం సిఫార‌సు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T10:59:06.424Z"},"facts":[],"events":[{"id":"event-66808","date":"2026-08-12T10:14:52.000Z","title_te":"Hospital Room | ఆస్ప‌త్రి రూమ్ చార్జీల‌పై లిమిట్‌.. పార్ల‌మెంట‌రీ స్థాయీసంఘం సిఫార‌సు","body_te":"Hospital Room | దేశంలోని మెట్రో నగరాల (Metro Cities) లో ప్రైవేటు ఆసుపత్రులు (Private Hospitals) వసూలు చేస్తున్న గది అద్దెలకు పరిమితి విధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఆయా ఆసుపత్రుల సమీపంలోని 3-స్టార్ హోటళ్ల (Three star Hotels) సగటు అద్దె కంటే ఈ ఛార్జీలు అధికంగా ఉండకూడదని స్పష్టంచేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/panel-seeks-cap-on-private-hospital-room-charges-in-metros-at-3-star-hotel-rates-2481344"}]}]}