{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hot-food-in-fridge-vedi-vedi-aahaaraanni-phrij-lo-pettestunnaara","title_te":"Hot Food in Fridge: వేడి వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టేస్తున్నారా?.. ఈ సమస్యలు వస్తాయని తెలుసా!","section":"తాజా","status_line":"Hot Food in Fridge: వేడి వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టేస్తున్నారా?.. ఈ సమస్యలు వస్తాయని తెలుసా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T15:41:32.123Z"},"facts":[],"events":[{"id":"event-75409","date":"2026-08-17T15:00:38.000Z","title_te":"Hot Food in Fridge: వేడి వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టేస్తున్నారా?.. ఈ సమస్యలు వస్తాయని తెలుసా!","body_te":"వంటగదిలో రోజూ చేసే చిన్న పనుల్లోనే కొన్నిసార్లు తెలియని పొరపాట్లు జరుగుతుంటాయి. మిగిలిపోయిన అన్నం, కూర లేదా ఇతర వంటకాలను నిల్వ చేయాల్సి వచ్చినప్పుడు చాలామంది వెంటనే ఫ్రిజ్‌ను ఆశ్రయిస్తారు. అయితే ఆహారం వేడిగా ఉన్నప్పుడే ఈ పని చేస్తే ఫ్రిజ్‌ లోపల ఉష్ణోగ్రత నుంచి ఇతర ఆహార పదార్థాల వరకు కొన్ని అంశాలపై ప్రభావం పడొచ్చని చెబుతున్నారు. అందుకే మిగిలిన ఆహారాన్ని నిల్వ చేసేటప్పుడు పాటించాల్సిన సరైన పద్ధతి ఏంటో తెలుసుకోవాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/hot-food-directly-into-fridge-problems-details-in-telugu-1890422.html"}]}]}