{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hotal-vai-phai-vaadutunnaaraa-traavelars-taarget-gaa-saibar-daad","title_te":"హోటల్ వై-ఫై వాడుతున్నారా?: ట్రావెలర్స్‌ టార్గెట్‌గా సైబర్‌‌ దాడుల గురించి తెలుసా","section":"తాజా","status_line":"హోటల్ వై-ఫై వాడుతున్నారా?: ట్రావెలర్స్‌ టార్గెట్‌గా సైబర్‌‌ దాడుల గురించి తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T16:05:52.305Z"},"facts":[],"events":[{"id":"event-67286","date":"2026-08-12T16:00:14.000Z","title_te":"హోటల్ వై-ఫై వాడుతున్నారా?: ట్రావెలర్స్‌ టార్గెట్‌గా సైబర్‌‌ దాడుల గురించి తెలుసా","body_te":"Public Wi-Fi Networks.. ప్రయాణ సమయాల్లో హోటళ్లలో లభించే ఉచిత ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. అయితే పబ్లిక్ నెట్‌వర్క్‌ల ద్వారా జరుగుతున్న సరికొత్త సైబర్ దాడులు డిజిటల్ ప్రపంచంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. భద్రతా నిపుణులు వెల్లడించిన ఈ ప్రమాదకరమైన మోసాలకు సంబంధించిన విశేషాలను టెక్ ప్రియులు తెలుసుకోవడం ఎంతైనా అవసరం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/security-experts-warn-travelers-about-captive-crunch-cyberattacks-targeting-hotel-public-wi-fi-networks-1886375.html"}]}]}