{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hotel-operator-shot-dies-in-crash-phud-aalasyamainamduku-hotal-n","title_te":"Hotel Operator Shot, Dies In Crash | ఫుడ్‌ ఆలస్యమైనందుకు హోటల్‌ నిర్వాహకుడిపై కాల్పులు.. అంబులెన్స్‌ ప్రమాదంలో అతడు మృతి","section":"తాజా","status_line":"Hotel Operator Shot, Dies In Crash | ఫుడ్‌ ఆలస్యమైనందుకు హోటల్‌ నిర్వాహకుడిపై కాల్పులు.. అంబులెన్స్‌ ప్రమాదంలో అతడు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T15:21:29.068Z"},"facts":[],"events":[{"id":"event-59039","date":"2026-08-07T15:00:10.000Z","title_te":"Hotel Operator Shot, Dies In Crash | ఫుడ్‌ ఆలస్యమైనందుకు హోటల్‌ నిర్వాహకుడిపై కాల్పులు.. అంబులెన్స్‌ ప్రమాదంలో అతడు మృతి","body_te":"Hotel Operator Shot, Dies In Crash | కొందరు వ్యక్తులు ఒక హాటల్‌కు వెళ్లారు. ఫుడ్‌ ఆలస్యంపై ఆగ్రహించి హాటల్‌ నిర్వాహకుడిపై కాల్పులు జరిపారు. గాయపడిన అతడ్ని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా అది బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మరణించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/hotel-operator-shot-after-food-delay-row-dies-in-ambulance-crash-in-rajasthan-2476522"}]}]}