{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"house-demalish-illu-koolchivetapai-munsipal-aaphees-eduta-aamdol","title_te":"House Demalish | ఇల్లు కూల్చివేతపై మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదుట ఆందోళన","section":"తాజా","status_line":"House Demalish | ఇల్లు కూల్చివేతపై మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదుట ఆందోళన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T12:35:23.543Z"},"facts":[],"events":[{"id":"event-55378","date":"2026-08-05T12:02:18.000Z","title_te":"House Demalish | ఇల్లు కూల్చివేతపై మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదుట ఆందోళన","body_te":"House Demalish | ఆస్పత్రి నుంచి వచ్చేసరికి ఇంటిని కూల్చివేశారు. అంత పాపం మేమేం చేశాం అని రామగుండం మున్సిపల్ ఆఫీస్ చుట్టూ బాధిత కుటుంబం రెండు రోజులుగా తిరుగుతుంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/house-demolished-family-wondering-ramagundam-municipal-office-2474283"}]}]}