{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"house-tips-varshaakaalamlo-illu-nirmimchukumtunnaaraa-ee-chinna","title_te":"House Tips: వర్షాకాలంలో ఇల్లు నిర్మించుకుంటున్నారా..? ఈ చిన్న పొరపాట్లు చేస్తే డబ్బులు వృథా అయినట్లే..","section":"తాజా","status_line":"House Tips: వర్షాకాలంలో ఇల్లు నిర్మించుకుంటున్నారా..? ఈ చిన్న పొరపాట్లు చేస్తే డబ్బులు వృథా అయినట్లే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T09:30:05.658Z"},"facts":[],"events":[{"id":"event-73314","date":"2026-08-16T08:33:02.000Z","title_te":"House Tips: వర్షాకాలంలో ఇల్లు నిర్మించుకుంటున్నారా..? ఈ చిన్న పొరపాట్లు చేస్తే డబ్బులు వృథా అయినట్లే..","body_te":"సొంతిల్లు నిర్మించుకునే సమయంలో కన్‌స్ట్రక్షన్ విషయంలో అనేక జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. బిల్డింగ్‌కు నష్టం జరిగితే మీ డబ్బులు వృథా అయ్యే అవకాశముంటుంది. దీంతో వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/building-a-house-in-monsoon-key-precautions-to-prevent-damage-and-extra-costs-1889460.html"}]}]}