{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"houthi-rebels-vaanijya-nauka-le-la-kshyamgaa-hautee-rebels-daadu","title_te":"Houthi rebels | వాణిజ్య నౌక‌లే ల‌క్ష్యంగా హౌతీ రెబెల్స్ దాడులు.. ఎర్ర స‌ముద్రంలో ఎగిసిప‌డ్డ మంట‌లు..!","section":"తాజా","status_line":"Houthi rebels | వాణిజ్య నౌక‌లే ల‌క్ష్యంగా హౌతీ రెబెల్స్ దాడులు.. ఎర్ర స‌ముద్రంలో ఎగిసిప‌డ్డ మంట‌లు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T05:26:19.403Z"},"facts":[],"events":[{"id":"event-33015","date":"2026-07-23T04:44:06.000Z","title_te":"Houthi rebels | వాణిజ్య నౌక‌లే ల‌క్ష్యంగా హౌతీ రెబెల్స్ దాడులు.. ఎర్ర స‌ముద్రంలో ఎగిసిప‌డ్డ మంట‌లు..!","body_te":"Houthi rebels | ఎర్రసముద్రం (Red Sea) లో వాణిజ్య నౌకలపై దాడుల పరంపర మ‌రోసారి తీవ్రరూపం దాల్చింది. తాజాగా సౌదీఅరేబియా (Saudi Arabia) నైరుతి తీరంలో ప్రయాణిస్తున్న ఓ చమురు ట్యాంకర్‌పై గుర్తుతెలియని క్షిపణి లేదా డ్రోన్ దాడి జరిగింది. దాంతో నౌక‌లో భారీగా మంటలు ఎగిసిప‌డ్డాయి. యునైటెడ్ కింగ్‌డమ్ మేరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) ఈ విష‌యాన్ని ధ్రువీకరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/houthi-rebels-claim-attacks-on-saudi-tankers-in-the-red-sea-2459954"}]}]}