{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hrudayaalni-kadilimche-pranayam","title_te":"హృదయాల్ని కదిలించే ప్రణయం","section":"తాజా","status_line":"హృదయాల్ని కదిలించే ప్రణయం","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T21:51:31.635Z"},"facts":[],"events":[{"id":"event-29027","date":"2026-07-20T20:44:54.000Z","title_te":"హృదయాల్ని కదిలించే ప్రణయం","body_te":"కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరిప్రియ జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌కేఎన్‌, సాయిరాజేష్‌ నిర్మాతలు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/chennai-love-story-receives-u-a-certificate-2457330"}]}]}