{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hrudyamaina-prema-kaavyam","title_te":"హృద్యమైన ప్రేమ కావ్యం","section":"తాజా","status_line":"హృద్యమైన ప్రేమ కావ్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T22:04:55.532Z"},"facts":[],"events":[{"id":"event-3982","date":"2026-07-06T21:53:17.000Z","title_te":"హృద్యమైన ప్రేమ కావ్యం","body_te":"పాత్రికేయుడిగా కెరీర్‌ ప్రారంభించి నిర్మాతగా ఎదిగారు ఎస్‌కేఎన్‌. టాక్సీవాలా, బేబీ చిత్రాలు ఆయన అభిరుచికి తార్కాణాలు. దర్శకుడు సాయిరాజేష్‌తో కలిసి రవి నంబూరి దర్శకత్వంలో ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్‌ స్టోరీ’ ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/director-sai-rajesh-about-chennai-love-story-movie-2443337"}]}]}