{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"human-refrigerator-ma-nushula-nu-cha-lla-ba-riche-spesha-l-phrij","title_te":"Human Refrigerator | మ‌నుషుల‌ను చ‌ల్ల‌బ‌రిచే స్పెష‌ల్ ఫ్రిజ్‌.. లోపలికెళ్లి కూర్చుంటే 5 నిమిషాల్లో కూల్‌..!","section":"తాజా","status_line":"Human Refrigerator | మ‌నుషుల‌ను చ‌ల్ల‌బ‌రిచే స్పెష‌ల్ ఫ్రిజ్‌.. లోపలికెళ్లి కూర్చుంటే 5 నిమిషాల్లో కూల్‌..!","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T12:54:54.235Z"},"facts":[],"events":[{"id":"event-28444","date":"2026-07-20T12:22:29.000Z","title_te":"Human Refrigerator | మ‌నుషుల‌ను చ‌ల్ల‌బ‌రిచే స్పెష‌ల్ ఫ్రిజ్‌.. లోపలికెళ్లి కూర్చుంటే 5 నిమిషాల్లో కూల్‌..!","body_te":"Human Refrigerator | వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు (Temparatures) పెరుగుతున్నాయి. వేసవి వ‌చ్చిందంటే జ‌నం అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో జపాన్‌ (Japan) కు చెందిన ఓ సంస్థ వినూత్న పరిష్కారంతో ముందుకొచ్చింది. తీవ్రమైన ఎండలో పనిచేసే కార్మికులకు తక్షణ ఉపశమనం కలిగించేలా 'హ్యూమన్ రిఫ్రిజిరేటర్‌ (Human Refrigerator)' గా పిలిచే ఒక పోర్టబుల్ కూలింగ్ బూత్‌ను అభివృద్ధి చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/japan-just-built-a-human-refrigerator-that-chills-overheated-workers-in-5-minutes-2457086"}]}]}