{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hushar-pittalu-hushaar-pittalu-numchi-tomgaa-tomgaa-saamg-rileej","title_te":"Hushar Pittalu | ‘హుషార్‌ పిట్టలు’ నుంచి ‘టోంగా.. టోంగా’ సాంగ్ రిలీజ్‌","section":"తాజా","status_line":"Hushar Pittalu | ‘హుషార్‌ పిట్టలు’ నుంచి ‘టోంగా.. టోంగా’ సాంగ్ రిలీజ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T08:16:58.998Z"},"facts":[],"events":[{"id":"event-21038","date":"2026-07-16T08:02:15.000Z","title_te":"Hushar Pittalu | ‘హుషార్‌ పిట్టలు’ నుంచి ‘టోంగా.. టోంగా’ సాంగ్ రిలీజ్‌","body_te":"Hushar Pittalu | అన్షు, వాసవి గణేషన్‌ కాంబోలో రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'హుషారు పిట్టలు' (Husharu Pittalu). ఈ చిత్రం నుంచి టోంగా టోంగా అనే ఓ హుషారు గీతాన్ని బుధవారం విడుదల చేశారు. చరణ్‌ అర్జున్‌ సంగీత దర్శకత్వంలో ఎస్‌.ఎస్‌.చిరంజన్‌ సాహిత్యంతో, మెయిన్‌ కొరియోగ్రఫీతో ఈ పాట తెరకెక్కింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/tonga-tonga-lyrical-video-is-out-from-hushar-pittalu-2453002"}]}]}