{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hushar-pittalu-trailer-hushaaru-pittalu-trailar-vidudala-yoot-ph","title_te":"Hushar Pittalu Trailer | ‘హుషారు పిట్టలు’ ట్రైలర్‌ విడుదల.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా అన్షు, వాసవి గణేషన్‌ మూవీ!","section":"తాజా","status_line":"Hushar Pittalu Trailer | ‘హుషారు పిట్టలు’ ట్రైలర్‌ విడుదల.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా అన్షు, వాసవి గణేషన్‌ మూవీ!","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-10T06:57:15.237Z"},"facts":[],"events":[{"id":"event-62887","date":"2026-08-10T05:25:59.000Z","title_te":"Hushar Pittalu Trailer | ‘హుషారు పిట్టలు’ ట్రైలర్‌ విడుదల.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా అన్షు, వాసవి గణేషన్‌ మూవీ!","body_te":"Hushar Pittalu Trailer | యూత్‌ఫుల్ కథాంశంతో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘హుషారు పిట్టలు’. అన్షు, వాసవి గణేషన్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు బిక్షు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తాజాగా ‘హుషారు పిట్టలు’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలతో పాటు ప్రేమ, స్నేహం, భావోద్వేగాలు, వినోదం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/hushar-pittalu-trailer-released-2479018"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivgFBVV95cUxQSjJjTEYzRVJpZWFqd1RNQmJkejhqR0RwaEFXcjRqdWhSV1NTUTl6M1ZWODM0cm1Qa0tSTlQ1UHh5d1JDdXJTOHZZblRyZG5Xd0pHQmZWTmRPYjlxeXF0aVpxdzFoRXlWYkc3Y2hRYlF4ZkJnLWcwRFMzME1RdFFkNEFyZHVoa1dLb2N2c0hUVU81aUc2eTZudFhQTEZJREt4M1FWbG5lSlhNcjJaR2JXbmFwRkVfUDJSQUU0bGd30gHDAUFVX3lxTFBSWVBRXzFpYm5Iam00dU9OY2hoUC11dGczcU1zUkRQT1otX08tWGF2ajZIY0pxMmxVQlRhWlM4WmY3NVE3Rm9jMm5LanF5bFVRdlEzQjJXN0laNmtTdHhzLWROSzRsOGh6RHMtQldEeWlYbjlNejdXMGc1dHR1Z3ZIT3dGWFVPaHowQzA4aHlmM3M2YUVXLTNDMVpObWFLdm4zMmVMWFlDVlFQejBfdDNJR3lLblgyZDdQMUlnSnF5LUM1Zw?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/vasavi-ganeshan-and-anshu-hushar-pittalu-movie-trailer-out-now-1884823.html"}]}]}