{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"husharu-pittalu-review-hushaaru-pittalu-rivyoo-suresh-prodakshan","title_te":"Husharu Pittalu Review: ‘హుషారు పిట్టలు’ రివ్యూ.. సురేష్ ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?","section":"తాజా","status_line":"Husharu Pittalu Review: ‘హుషారు పిట్టలు’ రివ్యూ.. సురేష్ ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T13:19:19.920Z"},"facts":[],"events":[{"id":"event-70556","date":"2026-08-14T13:04:17.000Z","title_te":"Husharu Pittalu Review: ‘హుషారు పిట్టలు’ రివ్యూ.. సురేష్ ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?","body_te":"అన్ష్, వాసవి గణేషన్ జంటగా నటించిన ‘హుషార్ పిట్టలు’ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది.. ఈ సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్ వేసారు. బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ నిర్మించారు. ‘ఏషియన్ సురేష్ ఫిలింస్’ సంస్థ ఈ సినిమాను విడుదల చేసింది.. ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/movie-reviews/husharu-pittalu-movie-review-in-telugu-starrer-vasavi-ganeshan-and-ansh-1888058.html"}]}]}