{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hyderabad-50-gajaala-sthalamlo-edamtastula-bildimg-kuppakooladam","title_te":"Hyderabad | 50 గజాల స్థలంలో ఏడంతస్తుల బిల్డింగ్.. కుప్పకూలడంతో ఇద్దరు కార్మికులు మృతి","section":"తాజా","status_line":"Hyderabad | 50 గజాల స్థలంలో ఏడంతస్తుల బిల్డింగ్.. కుప్పకూలడంతో ఇద్దరు కార్మికులు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T03:40:52.041Z"},"facts":[],"events":[{"id":"event-84245","date":"2026-08-23T02:13:42.000Z","title_te":"Hyderabad | 50 గజాల స్థలంలో ఏడంతస్తుల బిల్డింగ్.. కుప్పకూలడంతో ఇద్దరు కార్మికులు మృతి","body_te":"Hyderabad | స్థానిక రాజకీయ నాయకుల అండ.. అధికారుల అవినీతి పునాదులపై నిర్మిస్తున్న ఏడంతస్తుల అక్రమ భవనం శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, దంపతులకు గాయాలయ్యాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/seven-story-building-collapses-in-gachibowli-anjaiah-nagar-2491634"}]}]}