{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hyderabad-amdamgaa-umdani-edarukatnam-ichchi-pelli-chesukunnaadu","title_te":"Hyderabad: అందంగా ఉందని ఎదరుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు.. కట్‌చేస్తే.. ఫస్ట్‌నైట్ రోజే..","section":"తాజా","status_line":"Hyderabad: అందంగా ఉందని ఎదరుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు.. కట్‌చేస్తే.. ఫస్ట్‌నైట్ రోజే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-01T17:34:46.056Z"},"facts":[],"events":[{"id":"event-49011","date":"2026-08-01T16:00:42.000Z","title_te":"Hyderabad: అందంగా ఉందని ఎదరుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు.. కట్‌చేస్తే.. ఫస్ట్‌నైట్ రోజే..","body_te":"అతనో మెకానిక్.. సొంతంగా వర్క్‌షాప్ నడుపుతూ.. తన జీవితాన్ని హ్యాపీగా లీడ్‌ చేస్తున్నాడు. ఇటీవలే ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. పెళ్లి తంతు ముగిశాక భార్యతో ఇంటికి చేరుకున్నాడు. అయితే తెల్లారే సరికి అతనికి ఊహించని షాక్ తగిలింది. మంచంపై ఉండాల్సిన పెళ్లి కూతురు కాస్త కనిపించకుండా పోయింది. దీంతో కంగారుపడిపోయిన అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తన భార్య తిరిగి రావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/hyderabad-bride-disappears-post-wedding-mechanic-seeks-justice-alleges-cheating-1878674.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwgFBVV95cUxPX3BRaGpiTUY0MjVSeE1QeXBGQmR0ZUJxRG5rdXh6aXNJRGI4S3lZV09Ialg1VmplSVdncGw0bGVVbUhLdTFUWkpUbmFFS3lvUElDNjQ4Z1ExSmU2OWdndk00NVkxTzdjdU51M2dIbENEV2RGaFN1Y0xEcm1CVGFMUkgyT1VOblhWTm1oaFU4QWxMemYtR0l1VlNlRmtoa21aVDdvWGRtUXBFS1luZG1CckQ3bU5ycVphWV83RmpjNVUzQdIBxwFBVV95cUxPUmx1WkJzQ3p0T29Gc0V4dXNfRGtuX1NPNjhRUkNWd3JCYmdzUWVCV0t3bmV2amZHMXFOMHNla1JuZFlOME1vaG12ZHYxTzY2bnFwUmNoRGZQOXV3LXJURk5VUTNfMS1CUVZBVlRGOERvSzJSUHRkejkwMml4ekVVeE50d0plY29WU2VGdUlPWXNHclRFQ1ppQ195OTcxelBSS3phclJlcXk5T1BXRGpXRWZZdWs4Q2IyNGFFMER1MnY5alNmcGZ3?oc=5"}]}]}