{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hyderabad-amtaa-pakkaa-skech-bedisikottina-phlaan-eteeem-choree","title_te":"Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!","section":"తాజా","status_line":"Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-12T17:22:45.728Z"},"facts":[],"events":[{"id":"event-67306","date":"2026-08-12T16:02:16.000Z","title_te":"Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!","body_te":"హైదరాబాద్‌లో ఏటీఎం చోరీకి యత్నించిన ముఠా గుట్టును మియాపూర్ పోలీసులు ఛేదించారు. మియాపూర్ ఎక్స్‌ రోడ్డులోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎంను టార్గెట్ చేసిన ముగ్గురు వ్యక్తులు.. రాడ్లు, రాళ్లతో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు దోచుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఏటీఎం తెరుచుకోక పోవడంతో నగదు చోరీ కాలేదు. కానీ ఏటీఎంకు సంబంధించిన బ్యాకప్ బ్యాటరీలను మాత్రం ఎత్తుకెళ్లారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/hyderabad-attempted-atm-theft-in-miyapur-two-arrested-another-accused-at-large-1886701.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwAFBVV95cUxOOV9XXzExOXZfOUFNWDR4UTJ5LTNTcU9KSXA1OWF1bVEySTZ2OGxjSGg5N2F2QjJqRU5fNjBVRGxOMGF1bVRpTDZtR1pRXzJULUpzVFpyR3hkR1laS3lzcUxwWDV5RHZSS09Vb1RwLXZrVVVSZ2JiRnE0Sm9nY2U3NDNJQ21LeURUd25FTmZhWjM4NHRxR2ZpVEhtNUFJa1I2N2VqWXdWV1VTVnoxTjhNZGg3WWhPeVFKWHZHaGUxc0I?oc=5"}]}]}