{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hyderabad-ayyo-emta-panichesaavammaa-pellai-padellainaa-pillalu","title_te":"Hyderabad: అయ్యో ఎంత పనిచేశావమ్మా.. పెళ్లై పదేళ్లైనా పిల్లలు లేరని..","section":"తాజా","status_line":"Hyderabad: అయ్యో ఎంత పనిచేశావమ్మా.. పెళ్లై పదేళ్లైనా పిల్లలు లేరని..","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T06:08:12.585Z"},"facts":[],"events":[{"id":"event-92250","date":"2026-08-28T04:53:27.000Z","title_te":"Hyderabad: అయ్యో ఎంత పనిచేశావమ్మా.. పెళ్లై పదేళ్లైనా పిల్లలు లేరని..","body_te":"పెళ్లై పదేళ్లు గడుస్తున్నా.. సంతానం లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల సునీతా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఎంతకూ డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దల కొట్టగా ఈ విషాదం వెలుగు చూసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/depression-over-infertility-suspected-as-32-year-old-woman-dies-by-suicide-in-hyderabads-madhapur-1898251.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2gFBVV95cUxQSUdVazJTWE5Rd1VNU3o0SWVNRjFjci16X0tOWXpoc1RqSnZkM0pVTDhOZ2Fob0NGQWZsbzl6UDFqQ2lDa1V4YnpCcmhOd2dsdmdwaWhqS0xMNWd4QWljaEJvNTU1a01hanpkdVpISkN3VjJBa3pQdnJoNHNkckpGZ09PYm5iQjF1c2UtR3IxTWtWUWtvbl83VmQ2b1NLeWRrVFQyenVhdDFiRUFGaUxtblFDRUpIZmtfNkVBeW9GR2I3MzkwY3piM1JPZDZpV1dINEJ5NHR4cGJUUdIB3wFBVV95cUxPNkZHY1NvazBqRzZrYTdEQy1NRVI5NHU1bUFPSUNueEc5ZDRPZGpsOVBNM2hQYUZ6dFRGNmZPUVlURGlTZHhTd3E0eTFsb2RwWnNBWThEb2prRm1MQ2czd0swcXZZNVY1ZjVwR2I5OUt3cmgxR0MtemRWR2RiSUR2RGYwblJEWEZFU1pONTU3S0Z4ZkZoSVlHal9ZbFZLRmZjLVBEa2RtdE4wRzJqakRzcjNCUmplaFI3UmVjWXlSVGhnLWNYQmlmS0hoMXVlN3lxVl9UakhiVkQ4Zk9hbzdr?oc=5"}]}]}