{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hyderabad-cheruvulloki-chiken-vyarthaalu-meeru-tine-chepalu-sura","title_te":"Hyderabad: చెరువుల్లోకి చికెన్‌ వ్యర్థాలు.. మీరు తినే చేపలు సురక్షితమైనవేనా?","section":"తాజా","status_line":"Hyderabad: చెరువుల్లోకి చికెన్‌ వ్యర్థాలు.. మీరు తినే చేపలు సురక్షితమైనవేనా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T15:30:07.254Z"},"facts":[],"events":[{"id":"event-86797","date":"2026-08-24T14:46:44.000Z","title_te":"Hyderabad: చెరువుల్లోకి చికెన్‌ వ్యర్థాలు.. మీరు తినే చేపలు సురక్షితమైనవేనా?","body_te":"చికెన్ షాప్‌ల వద్ద కాసేపు నిల్చుంటేనే.. వాటి వ్యర్థాల నుంచి వచ్చే కంపును బరించలేము.. కానీ అవే వ్యర్థాలు నేరుగా మీరు తినే ప్లేట్‌లోకి వస్తున్నాయంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. కాసులకు కక్కుర్తి పడిన కొందరు వ్యాపారు చేసే తప్పుడు దందా కారణంగా చెత్త కుప్పలో పడాల్సిన వ్యార్థాలు చేపల రూపంలో మీ కడుపులోకి వెళ్తున్నాయి. చికెన్ దుకాణాల నుంచి మొదలవుతున్న ఈ అక్రమ దందా ఇప్పుడు కోట్ల మంది ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి ఎలా నెడుతోందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/hyderabad-chicken-waste-mafia-busted-police-seize-tons-of-toxic-poultry-waste-headed-to-ap-1895708.html"}]}]}