{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hyderabad-gadi-talupu-terichesariki-shaakimg-seen-yuva-aarkitekt","title_te":"Hyderabad: గది తలుపు తెరిచేసరికి షాకింగ్ సీన్..! యువ ఆర్కిటెక్ట్ మృతిపై ఎన్నో అనుమానాలు..!","section":"తాజా","status_line":"Hyderabad: గది తలుపు తెరిచేసరికి షాకింగ్ సీన్..! యువ ఆర్కిటెక్ట్ మృతిపై ఎన్నో అనుమానాలు..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-05T07:29:35.198Z"},"facts":[],"events":[{"id":"event-54824","date":"2026-08-05T05:51:15.000Z","title_te":"Hyderabad: గది తలుపు తెరిచేసరికి షాకింగ్ సీన్..! యువ ఆర్కిటెక్ట్ మృతిపై ఎన్నో అనుమానాలు..!","body_te":"హైదరాబాద్‌లోని టోలిచౌకి పోలీస్‌స్టేషన్ పరిధిలో 27 ఏళ్ల యువ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ సమీహా వజాహత్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. తన నివాసంలో ఉరివేసుకుని కనిపించిన సమీహా మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/27-year-old-young-architect-suspicious-death-in-tolichowki-hyderabad-1881120.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiuAFBVV95cUxNN2lra041cXVqY3NIaG1pYTFUekttYWx2WlRvOU9QZ1RjcWlrbkhNYTJvWjNicXhVSjQ0dE1qOGtlWFVGMm5TVHpsQWIyRXAwdG5nR3RObVM3dHlhQml3S0l1VE9tNC0yb3dFNEFWVk02b0RZMXd1dnpPS3BhU2dsUnRTS21EejlCbmMtcmo4dWlVNFF6SVM0Q2xoMEI1b0FrWGxCa05mclU0WHJxdklkaWRLVFM3ajYt0gG4AUFVX3lxTE03aWtrTjVxdWpjc0hobWlhMVR6S21hbHZaVG85T1BnVGNxaWtuSE1hMm9aM2JxeFVKNDR0TWo4a2VYVUYyblNUemxBYjJFcDB0bmdHdE5tUzd0eWFCaXdLSXVUT200LTJvd0U0QVZWTTZvRFkxd3V2ek9LcGFTZ2xSdFNLbUR6OUJuYy1yajh1aVU0UXpJUzRDbGgwQjVvQWtYbEJrTmZyVTRYcnF2SWRpZEtUUzdqNi0?oc=5"}]}]}