{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hyderabad-golkomda-praamtamlo-akrama-tavvakaalu-bayatapadina-400","title_te":"Hyderabad: గోల్కొండ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు.. బయటపడిన 400 ఏళ్లనాటి సొరంగం!","section":"తాజా","status_line":"Hyderabad: గోల్కొండ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు.. బయటపడిన 400 ఏళ్లనాటి సొరంగం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T09:19:23.692Z"},"facts":[],"events":[{"id":"event-81266","date":"2026-08-21T07:30:41.000Z","title_te":"Hyderabad: గోల్కొండ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు.. బయటపడిన 400 ఏళ్లనాటి సొరంగం!","body_te":"హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడమైన గోల్కొండ కోట ప్రాంతంలో అక్రమ తవ్వకాలు కలకలం రేపాయి. గోల్కొండ 18 సీడీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరపడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/golconda-fort-illegal-digging-tunnels-found-near-qutb-shahi-tombs-hyderabad-watch-video-1893081.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizAFBVV95cUxQVXRhREw1MUFYcWpiQjhZbnRkcXNqbG5Oc0hZMGpOQ3h4VHBaV3d5ZHNCRmV2VzBVeXd6QTRlaUpkT0xzOW10cE8yNGpkUXFzOFNMX0wwSUlTdWNTcU9TYlVXT2FnV3lHVkRua05lNVBLMVBqcWpHS1A1bHd0ZDVaTTVHOUduTHNWY1BDV2s5cWdsYkQyRG02OEk0UFVaVHZRUV9vVkltdFQtVjY0WFR6SkR3VWN5OGhVTGM5elVZNlNzb3FsaHZ1OGpROXfSAdIBQVVfeXFMT21TUnM0UlI4RktSQzVaaGhuT3ZKZ0J4ZHB1cXhWbEk2TFZsRmg4bzhrdXNURlBnUDMwZ0owU3o4WU8xazc1SFRSRG9ZZ2I4akdLR01EUk1HT1JUQmFtemRtWjlnZW1mb2pudm1XNjNpeUM5YkJvU1V6OEpPcTg3TjBHY3ZYVWpJQ0cyM29zQkdLdmNYMWdreWVkdkNSbUFsbWhyN2ZDQ0hNeXBfbzEzVFBhcldPSXVJQmozZWJkck5fWVpVMHF2bUJTbFVXOV82WVdn?oc=5"}]}]}