{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hyderabad-imti-mumdu-paark-chesina-kaarunu-okkasaarigaa-mamtalu","title_te":"Hyderabad: ఇంటి ముందు పార్క్‌ చేసిన కారును ఒక్కసారిగా మంటలు.. సీసీ ఫుటేజ్ చూడగా..","section":"తాజా","status_line":"Hyderabad: ఇంటి ముందు పార్క్‌ చేసిన కారును ఒక్కసారిగా మంటలు.. సీసీ ఫుటేజ్ చూడగా..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T09:19:02.238Z"},"facts":[],"events":[{"id":"event-63112","date":"2026-08-10T08:05:02.000Z","title_te":"Hyderabad: ఇంటి ముందు పార్క్‌ చేసిన కారును ఒక్కసారిగా మంటలు.. సీసీ ఫుటేజ్ చూడగా..","body_te":"హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో ఇంటి ముందు పార్క్‌ చేసిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శంకర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు నిలిపి ఉంచిన మాధవ రెడ్డికి చెందిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. కారు పూర్తిగా దగ్ధమైంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/hyderabad/car-caught-fire-in-hayathnagar-hyderabad-police-investigate-cctv-footage-1884950.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixgFBVV95cUxQQVJhS3ltS0pmVHF5QlBCa0tocjJXWVJleTN1Z1ZkZDlmQ3BKX1FuNVp2RXpGeTFWTmUyTVFOekthNUY3elpaQzV1blVmbXRzeTl3WktJUFJ4SThMbjIxUmxXeFNrczlQTmd3ZGNKMm5EN3JheF84UHdBeUFvdDZwVmVqaGdxdzQzeTlLVDBiR19WbHdoTTJpT0pnLUJ5NV9maUpkMGhhU0xwR21kWlZGMzk1VUI4VE9uNVRFSDhUdHF4Y3J3dkHSAcsBQVVfeXFMTmJkZENSa2tUNk0wQjBXc29Dc0pZNld4VXBJSmg3aktLa0IxSXJlVVN4RjlxenhYbEl0QWt5aHV4UHFhTDFEMjdMdVN3UlpvcklwVE82cFZiWlhpVWl2Nl9DSnpHbU9GU1RfSC0wV1ZzZmQxeVFSUktIckZyTnpKTktJNkFzWWVyS09zXzd3ODZiUml1ZTNsQ1djTTJlUDctekJMdDMxQ25vT1ozZTBoMjRkc08tSXk1OEF6LWxjSW9BYjk2NTBhRkl1dmc?oc=5"}]}]}