{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hyderabad-jaab-kosamani-haidaraabaad-vachchaadu-kala-neraverakum","title_te":"Hyderabad: జాబ్ కోసమని హైదరాబాద్‌ వచ్చాడు.. కల నేరవేరకుండానే ఇలా..","section":"తాజా","status_line":"Hyderabad: జాబ్ కోసమని హైదరాబాద్‌ వచ్చాడు.. కల నేరవేరకుండానే ఇలా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T09:52:37.636Z"},"facts":[],"events":[{"id":"event-74720","date":"2026-08-17T08:19:14.000Z","title_te":"Hyderabad: జాబ్ కోసమని హైదరాబాద్‌ వచ్చాడు.. కల నేరవేరకుండానే ఇలా..","body_te":"హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వేగంగా వచ్చిన ఓ యువకుడు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అప్ప జంక్షన్ వద్ద బైక్ అదుపుతప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు జగిత్యాల జిల్లాకు చెందిన వికాస్‌గా గుర్తించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/hyderabad-jagtial-youth-dies-in-fatal-narsingi-bike-accident-at-appa-junction-1890102.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixAFBVV95cUxNRllYY0V4YUM2eWkxcXcwRURvVTNyLUxYcEFWSVR4TWlVdktodmdyQ0NKcG1TejI4azZYc0FxUWhpQi1NOHd4a1pUUkRhWXRXTHRJSnpVOTdIRTlYdEVjWUpVWGVUOFV5RkhvZ2YzaGYtYWlXTXhiYmpLRDdWRGNnNGRnRmJhQjQyTUNOSnR2dC1VY2tfWkJJLVhmY3FHTWZPY1Y3bGVDSTN1SW9QMTlKLXJZcUJPRnoyWnBjeVE0YldGbVpN0gHEAUFVX3lxTE1GWVhjRXhhQzZ5aTFxdzBFRG9VM3ItTFhwQVZJVHhNaVV2S2h2Z3JDQ0pwbVN6MjhrNlhzQXFRaGlCLU04d3hrWlRSRGFZdFdMdElKelU5N0hFOVh0RWNZSlVYZVQ4VXlGSG9nZjNoZi1haVdNeGJiaktEN1ZEY2c0ZGdGYmFCNDJNQ05KdHZ0LVVja19aQkktWGZjcUdNZk9jVjdsZUNJM3VJb1AxOUotcllxQk9GejJacGN5UTRiV0ZtWk0?oc=5"}]}]}