{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hyderabad-police-phaastaag-numche-traaphik-chalaanla-va-soolu-ha","title_te":"Hyderabad Police | ఫాస్టాగ్ నుంచే ట్రాఫిక్ చలాన్ల వ‌సూలు.. హైద‌రాబాద్ పోలీసుల యోచ‌న‌","section":"తాజా","status_line":"Hyderabad Police | ఫాస్టాగ్ నుంచే ట్రాఫిక్ చలాన్ల వ‌సూలు.. హైద‌రాబాద్ పోలీసుల యోచ‌న‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T07:24:26.349Z"},"facts":[],"events":[{"id":"event-87815","date":"2026-08-25T07:01:13.000Z","title_te":"Hyderabad Police | ఫాస్టాగ్ నుంచే ట్రాఫిక్ చలాన్ల వ‌సూలు.. హైద‌రాబాద్ పోలీసుల యోచ‌న‌","body_te":"Hyderabad Police | ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి నుంచి జరిమానాలను నేరుగా వారి ఫాస్టాగ్ ఖాతాల నుంచి వ‌సూలు చేసేందుకు హైద‌రాబాద్ పోలీసులు యోచిస్తున్నారు. ఈ ప్ర‌తిపాద‌న‌ను పరిశీలిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సున్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/hyderabad-city-police-may-start-deducting-traffic-challans-from-fasttag-2493660"}]}]}