{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hyderabad-sanat-nagar-tims-pai-prabhutvam-maro-apdet-saadhaarana","title_te":"Hyderabad: సనత్ నగర్ టిమ్స్‌పై ప్రభుత్వం మరో అప్డేట్.. సాధారణ ప్రజల నుంచి ఛార్జీలు వసూలు.. క్లారిటీ...","section":"తెలంగాణ","status_line":"Hyderabad: సనత్ నగర్ టిమ్స్‌పై ప్రభుత్వం మరో అప్డేట్.. సాధారణ ప్రజల నుంచి ఛార్జీలు వసూలు.. క్లారిటీ వచ్చేసింది..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-20T03:37:08.553Z"},"facts":[],"events":[{"id":"event-79275","date":"2026-08-20T03:05:36.000Z","title_te":"Hyderabad: సనత్ నగర్ టిమ్స్‌పై ప్రభుత్వం మరో అప్డేట్.. సాధారణ ప్రజల నుంచి ఛార్జీలు వసూలు.. క్లారిటీ వచ్చేసింది..","body_te":"సనత్ నగర్ టిమ్స్ సేవలు రేపటి నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. సోమవారం ఈ హాస్పిటల్‌ను సీఎం రేవంత్ ప్రారంభించగా.. తొలుత ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి ఐపీ సేవలు కూడా ప్రారంభించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్లు ప్రారంభం కావడానికి సమయం పట్టే అవకాశముంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4AFBVV95cUxQMWJvbXd4dW5QUElmVVpJYVZ4Vy15RTJUZUtrVll1NVJ1ZE8xNWdpOGFzd3hQZjZ4QmN3UXJJZFJpdDdZRVR0TDBLVVR4X2hJRlBUY3hCR1ZtTVpRVngtb3EtQ3lienVva010VmkwSWpzaW1LcTBITWNXRVRENXJUemhFZmFGdnFHakFRRjdxZGFkZ1RGemxiZmJkQUxCYl83b0lsT2R6RGVESEFzRWtVY0MwbmVsX2w5eTdtbDRscjdVS1I2dlN5ZEpsQTlSWVIyUHBMZmUyXzUtVUxBV21GWNIB5gFBVV95cUxNTEEwRVpwVlJPUFluU25kUXpaeHZSb0gtZFhmZzdyZXh1Vm9GNEtwR016bUhMbndnZ0ctY3lHVFdUekM3OWhOazk0OXZWMC1PRC1EZ2wzTnJFeUtuZmxoRTU0MWtPb2Q3OFZoaVd5NFg4TDdMcmphNkNrNEJkazI0T1B0R3hsZXNEb2R5Yjd1bDNnRnhDVjlQZkxXTGp0Z0cxRUg4US1oSjlTZkNuOWR2dl9kRFlvRVdFTVpLbldDWXk0ZTB4bzJmdkEzLXVUZ3hPOVVkRnhpRm4tY0RMbVRISlh1SnVQQQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/telangana-government-hospital-big-update-sanath-nagar-tims-to-begin-full-scale-services-from-august-21-1892214.html"}]}]}