{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hyderabad-uppugooda-railve-steshan-sameepamlo-daarunam-gamjaayi","title_te":"Hyderabad: ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో దారుణం.. గంజాయి మత్తులో యువకుల హల్చల్","section":"తాజా","status_line":"Hyderabad: ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో దారుణం.. గంజాయి మత్తులో యువకుల హల్చల్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-02T14:16:22.054Z"},"facts":[],"events":[{"id":"event-50309","date":"2026-08-02T12:33:52.000Z","title_te":"Hyderabad: ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో దారుణం.. గంజాయి మత్తులో యువకుల హల్చల్","body_te":"హైదరాబాద్‌ పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం దారుణం వెలుగు చూసింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర విషాదానికి దారి తీసింది. గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/uppuguda-railway-station-tragedy-ganja-fueled-brawl-claims-life-in-old-city-1879279.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivAFBVV95cUxOSXR1bXZLMzJvRHhydVRpaUE3OV9qN1JraXppUDg5bExfaS01bEpWYXRjUkpHdFhmdEVTY01kcE96MUJyMWJYX3JQVDQ1TW82b2xtQ2hRaWxVNUhGaUdOdGo4QTJZNWpveXZnTHhRU0drVS1BaGtCX3ZrT2dXUy1lMy15OEVrRFFOaWUtaGlLYjM5SWxXRFpYb2k1enlXbjFBVWxhZkFBd3RZeXp2R21xTC1ldlpCOTlwWWN4SQ?oc=5"}]}]}