{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hyderabad-vadduraa-naayanaa-sarkaaree-davaakhaana-vaidyam-kosam","title_te":"Hyderabad: వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి ఊహించని ట్విస్ట్!","section":"తాజా","status_line":"Hyderabad: వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి ఊహించని ట్విస్ట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T04:44:45.501Z"},"facts":[],"events":[{"id":"event-66267","date":"2026-08-12T03:33:26.000Z","title_te":"Hyderabad: వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి ఊహించని ట్విస్ట్!","body_te":"అనారోగ్యం ఒకవైపు.. ఆర్థిక ఇబ్బందులు మరోవైపు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత లేక ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయిస్తే అక్కడ మరో కొత్త సమస్య ఎదురైందంటూ ఓ రోగి ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో తనకు ఎదురైన అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/osmania-hospital-staff-demands-bribe-patient-shares-viral-video-over-dakshina-demand-1886123.html"}]}]}