{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hyderabad-veekemds-lo-nehroo-joopaark-ku-velutunnaaraa-tiketla-r","title_te":"Hyderabad: వీకెండ్స్‌లో నెహ్రూ జూపార్క్‌కు వెళుతున్నారా..? టికెట్ల రేట్లు భారీగా పెరిగాయ్.....","section":"తెలంగాణ","status_line":"Hyderabad: వీకెండ్స్‌లో నెహ్రూ జూపార్క్‌కు వెళుతున్నారా..? టికెట్ల రేట్లు భారీగా పెరిగాయ్.. ఇప్పటినుంచి ఎంతంటే..?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-01T13:00:57.794Z"},"facts":[],"events":[{"id":"event-48686","date":"2026-08-01T12:06:34.000Z","title_te":"Hyderabad: వీకెండ్స్‌లో నెహ్రూ జూపార్క్‌కు వెళుతున్నారా..? టికెట్ల రేట్లు భారీగా పెరిగాయ్.. ఇప్పటినుంచి ఎంతంటే..?","body_te":"నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను రోజూ వేలాదిమంది సందర్శిస్తూ ఉంటారు. ఇక వీకెండ్స్‌లో జనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక సెలవు రోజుల్లో పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుంది. అయితే తాజాగా ఎంట్రీ టికెట్ ధరలను అధికారులు పెంచారు. శనివారం నుంచి కొత్త ధరలు అమలు చేయనున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizwFBVV95cUxPcEp6QjFtZ2czSUhfYk1INmFHeHdxWmhKcXVINXIxUmpDTTl6OHBrR1hkbDNuTGppYU9ySklVUTJPY2lBajNjU0RpRTJudURxSEluMndMYWtYYmNwS0l6RFlCbUNSS0VueV9wc2ppWXhQNXZqanNJR21vandFRmJQRlptSVFNTVJxTzNnT21rcEpBWDFzZzRONV9ybF9lcWJBblVWdUpDc2JVejRRazBBUUxVdVk0YTZxQ1V2VWlLZmY4Zk5fMU1xQkN5SThIUm_SAdQBQVVfeXFMTUZjS1FsZGUwTzVmTGpjODZMZFlSbXQyOHhXSHpISXBuOFk5OEk4QmRxOExxc2lnUWYtRjJsMXV5LWhPTEpVYTFxNi1PZ1VIS1B4NTR1SXNhSXlpbk04VDRJSHlpLV9tcjZxbXJUUjBBR2dROFFCLVFjcDBBbzRIWlFMeGliS2dKSjBodU5UZEZ5bXJtdGhTMEw0U2tlSWU4UXRmekl2Y0RfSTFzU29VVlhhMER4Q3RiY292eFp3UFd3ZXV3STU2N3VYNkxwbmZ6c2lfcUQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/hyderabad/hyderabad-nehru-zoo-park-hikes-entry-fees-from-august-1-check-new-ticket-prices-1878526.html"}]}]}