{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hydraa-naa-aato-meedane-byaanar-katti-prachaaram-chesaa-ivaala-a","title_te":"HYDRAA | నా ఆటో మీదనే బ్యానర్ కట్టి ప్రచారం చేశా..! ఇవాళ అదే ప్రభుత్వం నా పొట్ట కొట్టింది : వీడియో","section":"తాజా","status_line":"HYDRAA | నా ఆటో మీదనే బ్యానర్ కట్టి ప్రచారం చేశా..! ఇవాళ అదే ప్రభుత్వం నా పొట్ట కొట్టింది : వీడియో","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T10:46:32.362Z"},"facts":[],"events":[{"id":"event-89689","date":"2026-08-26T08:56:18.000Z","title_te":"HYDRAA | నా ఆటో మీదనే బ్యానర్ కట్టి ప్రచారం చేశా..! ఇవాళ అదే ప్రభుత్వం నా పొట్ట కొట్టింది : వీడియో","body_te":"HYDRAA | హైడ్రా ఆగడాలపై బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. పైసాపైసా కూడబెట్టుకొని సొంత ఇళ్లు కట్టుకుంటే హైడ్రా అధికారులు జేసీబీలతో ఇండ్లను కూల్చివేస్తుండటంతో బాధితులు రోడ్డున పడుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/a-victim-stated-that-hydraa-officials-seized-land-in-gandi-maisamma-2494568"}]}]}