{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hydrogen-train-plaat-phaam-tikketla-kamte-chauka-desapu-mottamod","title_te":"Hydrogen Train: ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?","section":"తాజా","status_line":"Hydrogen Train: ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T10:17:14.072Z"},"facts":[],"events":[{"id":"event-22942","date":"2026-07-17T10:09:25.000Z","title_te":"Hydrogen Train: ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?","body_te":"Hydrogen Train: దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గంలో నార్తర్న్ రైల్వే ఆధ్వర్యంలో నడవనుంది. ఈ హైడ్రోజన్ రైలు ప్రతిరోజూ 356 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. రోజుకు రెండు రౌండ్ ట్రిప్పులు ఉంటాయి. దీని తర్వాత, మరిన్ని ఇతర మార్గాల్లో కూడా రైళ్లను నడపడానికి ప్రణాళికలు ఉన్నాయి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/cheaper-than-platform-ticket-know-how-much-hydrogen-train-ticket-costs-from-haryanas-jind-to-sonipat-1867430.html"}]}]}