{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hyper-aadi-alaa-cheyaalsimdi-kaadu-eesvar-saayi-maadhuri-raathod","title_te":"Hyper Aadi: అలా చేయాల్సింది కాదు.. ఈశ్వర్ సాయి-మాధురి రాథోడ్‌ల వ్యవహారంపై హైపర్ ఆది కామెంట్స్ వైరల్.....","section":"సినిమా","status_line":"Hyper Aadi: అలా చేయాల్సింది కాదు.. ఈశ్వర్ సాయి-మాధురి రాథోడ్‌ల వ్యవహారంపై హైపర్ ఆది కామెంట్స్ వైరల్.. వీడియో","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T08:55:26.590Z"},"facts":[],"events":[{"id":"event-89432","date":"2026-08-26T08:43:29.000Z","title_te":"Hyper Aadi: అలా చేయాల్సింది కాదు.. ఈశ్వర్ సాయి-మాధురి రాథోడ్‌ల వ్యవహారంపై హైపర్ ఆది కామెంట్స్ వైరల్.. వీడియో","body_te":"ఫోక్ సాంగ్స్ తో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్‌ సాయి, మాధురి రాథోడ్ ఇటీవల ఒకే రూమ్ లో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. సరిగ్గా ఇదే సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య రెడ్ హ్యాండెడ్ గా వీరిని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆప్ ది టౌన్ గా మారింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi5AFBVV95cUxOV3RWUlJtTlhoaExaSUFZS3NMcjZCb0d0QkV3dndHMXNCOFJqdFBodHd4em4yVGpyQ1FXNEJHbzNJMHc1RTZMZlFKVXhRRnlXUTZGUEhOU3pNWHZITk9pVHhsSzNQbXhZbkZTNjI5UzNDLVdCMzV4Y1dEcjJ6MDJWR3U2aFNCOVZzSHV0Ukl0YVlGcXlVLTlrU0FCUHZibXRvM2M4UjZTRTBWM2hPM2UxdEE3U3A1S2NiT1NyMHBZSnFHeHltZFYxWUVkU0UxWFQxQlctbHllVHU2UW9rMl9nTnVQVzHSAeoBQVVfeXFMTjJmcnJ3c0hOa3ZKOVFzdWVoLTJkN2VhSjU4UWtRd0ZxMHI4SGgyeVU3akVMTVBkMnBFa0FaclloZm9JdDBNWTRfNFgxN1JaOVFqaWdMeEZUa3doMjFKTU5ra21nUjVNMzFtaGlkcTdRX0x6ak1EV1p5QWNSbjRweVRZNkJ0LUNFYXpSSDFXYTFSblQtZXYyUnpQTE9vbHFlTXJERTkxai1pQ3NLZlB5TGMwMGVCc2dkcDhESExXaWFUcDhva1g3dGNIN2xwVEExMlJqb3Z2UzU2U0NmX1IwdEVIVUNxbm9EZVdn?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/jabardasth-actor-hyper-aadi-reacts-on-eshwar-sai-and-madhuri-rathod-controversy-watch-video-1896854.html"}]}]}