{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hyper-aadi-maaku-van-amd-onlee-heero-chiramjeeve-megaa-mahotsava","title_te":"Hyper Aadi | మాకు వన్ అండ్ ఓన్లీ హీరో చిరంజీవే .. మెగా మహోత్సవంలో హైప‌ర్ ఆది ఎమోషనల్ స్పీచ్!","section":"తాజా","status_line":"Hyper Aadi | మాకు వన్ అండ్ ఓన్లీ హీరో చిరంజీవే .. మెగా మహోత్సవంలో హైప‌ర్ ఆది ఎమోషనల్ స్పీచ్!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-22T03:56:27.536Z"},"facts":[],"events":[{"id":"event-82526","date":"2026-08-22T02:50:09.000Z","title_te":"Hyper Aadi | మాకు వన్ అండ్ ఓన్లీ హీరో చిరంజీవే .. మెగా మహోత్సవంలో హైప‌ర్ ఆది ఎమోషనల్ స్పీచ్!","body_te":"Hyper Aadi | మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన మెగా మహోత్సవం వేడుకలు అభిమానుల్లో జోష్ నింపాయి. ఆగస్టు 20 రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, కమెడియన్ హైపర్ ఆది చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవిపై ఇటీవల వస్తున్న నెగెటివ్ ప్రచారానికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానం చెబుతూ ఆయన మాట్లాడిన మాటలు మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/hyper-aadi-emotional-speech-viral-2490854"}]}]}