{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ias-officer-missing-avineeti-aaropanala-nepathyamlo-aiees-adhika","title_te":"IAS officer missing | అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. ఐఏఎస్‌ అధికారి అదృశ్యం","section":"తాజా","status_line":"IAS officer missing | అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. ఐఏఎస్‌ అధికారి అదృశ్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T12:15:39.450Z"},"facts":[],"events":[{"id":"event-83350","date":"2026-08-22T11:43:58.000Z","title_te":"IAS officer missing | అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. ఐఏఎస్‌ అధికారి అదృశ్యం","body_te":"IAS officer missing | అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఒక ఐఏఎస్‌ అధికారి అదృశ్యమయ్యారు. చివరిసారిగా విమానాశ్రయంలో ఆయన ఆచూకీ లభించినట్లు సమాచారం. అయితే ఆ అధికారి కుటుంబ సభ్యులు లేదా ఇతరుల నుంచి దీనిపై ఫిర్యాదు అందలేదని ప్రభుత్వం పేర్కొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/karnataka-ias-officer-goes-missing-amid-corruption-row-last-traced-to-airport-2491192"}]}]}