{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ibm-kuppa-koolina-aibeeem-staaks-sumaaru-70-biliya-nla-daala-rla","title_te":"IBM: కుప్ప‌కూలిన ఐబీఎం స్టాక్స్‌.. సుమారు 70 బిలియ‌న్ల డాల‌ర్ల న‌ష్టం","section":"తాజా","status_line":"IBM: కుప్ప‌కూలిన ఐబీఎం స్టాక్స్‌.. సుమారు 70 బిలియ‌న్ల డాల‌ర్ల న‌ష్టం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T06:06:50.188Z"},"facts":[],"events":[{"id":"event-18967","date":"2026-07-15T05:44:08.000Z","title_te":"IBM: కుప్ప‌కూలిన ఐబీఎం స్టాక్స్‌.. సుమారు 70 బిలియ‌న్ల డాల‌ర్ల న‌ష్టం","body_te":"IBM : ఇంట‌ర్నేష‌న‌ల్ బిజినెస్ మెషీన్స్‌ సంస్థ షేర్లు దారుణంగా ప‌డిపోయాయి. మంగ‌ళ‌వారం ఒక్క రోజే సుమారు 25 శాతం షేర్లు ఢ‌మాల్ అయ్యాయి. దీంతో ఆ కంపెనీ సుమారు 70 బిలియ‌న్ల డాల‌ర్ల మేర న‌ష్ట‌పోయిన‌ట్లు తెలుస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/ibm-loses-nearly-70-billion-in-a-day-after-ceo-admits-company-faltered-on-ai-2451865"}]}]}