{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ibps-aibeepeees-probesha-na-ree-aapheesa-r-spesha-list-aapheesa","title_te":"IBPS | ఐబీపీఎస్ ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌, స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు..!","section":"తాజా","status_line":"IBPS | ఐబీపీఎస్ ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌, స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T10:36:25.808Z"},"facts":[],"events":[{"id":"event-31734","date":"2026-07-22T10:30:50.000Z","title_te":"IBPS | ఐబీపీఎస్ ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌, స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు..!","body_te":"IBPS | 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)స‌.. ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer), స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officer) రిక్రూట్‌మెంట్ పరీక్ష-2026 (Recruitment Exam - 2026) దరఖాస్తు గడువును పొడిగించింది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా 2026 జూలై 26 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nipuna-education/ibps-recruitment-2026-probationary-officer-specialist-officer-deadline-extended-2459104"}]}]}