{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ibps-po-mt-xvi-byaamkullo-6715-khaaleelu","title_te":"IBPS PO/MT-XVI | బ్యాంకుల్లో 6715 ఖాళీలు","section":"తాజా","status_line":"IBPS PO/MT-XVI | బ్యాంకుల్లో 6715 ఖాళీలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T12:22:10.593Z"},"facts":[],"events":[{"id":"event-17819","date":"2026-07-14T11:47:42.000Z","title_te":"IBPS PO/MT-XVI | బ్యాంకుల్లో 6715 ఖాళీలు","body_te":"IBPS PO/MT-XVI | బ్యాంకింగ్‌ రంగంలోని ఖాళీలపై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ ([BPS) ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6715 ప్రొబేషనరీ ఆఫీసర్‌ (PO), మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (MT) పోస్టులను భర్తీ చేయనున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/the-institute-of-banking-personnel-selection-ibps-6715-posts-notification-2451142"}]}]}