{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"icailo-bhaareegaa-egjikyootiv-aapheesar-udyogaalu-empikaite-roo","title_te":"ICAIలో భారీగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.15.68 లక్షల జీతంతో కొలువు","section":"తాజా","status_line":"ICAIలో భారీగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.15.68 లక్షల జీతంతో కొలువు","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-21T03:25:17.249Z"},"facts":[],"events":[{"id":"event-29251","date":"2026-07-21T02:06:58.000Z","title_te":"ICAIలో భారీగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.15.68 లక్షల జీతంతో కొలువు","body_te":"నిరుద్యోగులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) తీపికబురు చెప్పింది. సంస్థలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. చార్టర్డ్ అకౌంటెంట్ (CA) అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 31, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.15.68 లక్షల వేతనం అందించనుండగా, ఆగస్టు 16న కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించనున్నారు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/icai-recruitment-2026-apply-for-50-executive-officer-posts-before-july-31-annual-package-rs-15-68-lakh-1870120.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6AFBVV95cUxPTENJdTE1VXlidTFqWER3X09FdkZLQjFiOFNtMkFqY2EwTGlIZ2d2bm1WQ3kwRkxIMzkwWU5sOGhBcExvX1B1M0RiaEx2RjVYdXZrMnZKWndSWDFVT2NDY3ZXejNlZGtpODA1SGtQUk9Yd0oxRVlKTDNLRkhRTlpsdHB5aFNYSFJ4LXpORzRpQVhjQkhNTGdFd0FaOHdhN25IWG1jOEJSZFVJSEpLSFJXUUY4ZkpnQXdGNVVkZUNZM2ZuaG1tRWFKbG9UUldFYmw0OHFuWHBhanJ3bFl1ZnAtSDRoalhxSVhH0gHoAUFVX3lxTE9MQ0l1MTVVeWJ1MWpYRHdfT0V2RktCMWI4U20yQWpjYTBMaUhnZ3ZubVZDeTBGTEgzOTBZTmw4aEFwTG9fUHUzRGJoTHZGNVh1dmsydkpad1JYMVVPY0Njdld6M2Vka2k4MDVIa1BST1h3SjFFWUpMM0tGSFFOWmx0cHloU1hIUngtek5HNGlBWGNCSE1MZ0V3QVo4d2E3bkhYbWM4QlJkVUlISktIUldRRjhmSmdBd0Y1VWRlQ1kzZm5obW1FYUpsb1RSV0VibDQ4cW5YcGFqcndsWXVmcC1INGhqWHFJWEc?oc=5"}]}]}