{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"icc-maidaanamlo-goda-va-ya-sa-svi-phernaamdoku-bhaaree-ja-rimaan","title_te":"ICC | మైదానంలో గొడ‌వ‌.. య‌శ‌స్వి, ఫెర్నాండోకు భారీ జ‌రిమానా..!","section":"తాజా","status_line":"ICC | మైదానంలో గొడ‌వ‌.. య‌శ‌స్వి, ఫెర్నాండోకు భారీ జ‌రిమానా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T10:13:56.903Z"},"facts":[],"events":[{"id":"event-86298","date":"2026-08-24T10:11:37.000Z","title_te":"ICC | మైదానంలో గొడ‌వ‌.. య‌శ‌స్వి, ఫెర్నాండోకు భారీ జ‌రిమానా..!","body_te":"ICC : భార‌త ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal), అసితా ఫెర్నాండో(Asitha Fernando)లు భారీ మూల్యం చెల్లించారు. కొలంబో టెస్టులో తొలి రోజు మైదానంలో గొడ‌వ ప‌డినందుకు ఇద్ద‌రికి భారీ జ‌రిమానా ప‌డింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/icc-fined-yashasvi-fernando-for-breaching-level-1-code-2492894"}]}]}